Guntur Kaaram Making Video: ప్రస్తుతం ట్విట్టర్ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ లో ‘గుంటూరు కారం’ ఒకటి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన గుంటూరు కారం బజ్ విపరీతంగా నడుస్తోంది. ఇక సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా జనవరి 12 న థియేటర్స్ లో విడుదల కానుంది. త్వరలోనే రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఇటీవలే చిత్ర బృందం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. దీంతో రిలీజ్ కు ముందే సినిమా ప్రేక్షకులలో భారీ అంచనాలను ఏర్పర్చుకుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా కుర్చీ మడతపెట్టి సాంగ్ మామూలుగా వైరల్ అవ్వలేదు. ప్రతీ ఒక్కరు ఈ పాట పై రీల్స్, డాన్స్ లు చేస్తూ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Guntur Kaaram: చేతిలో బీడీ.. కళ్లలో ఫైర్.. మేకింగ్ వీడియోలో పూనకాలు తెప్పించిన మహేశ్!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ చిత్రం గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 12 ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా చిత్ర బృందం గుంటూరు కారం మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది.
Translate this News: