Florida University: ఫ్లోరిడా వర్సిటీలో మరోసారి పేలిన తుపాకీ.. ఇద్దరు మృతి..!
అగ్రరాజ్యంలో మరోసారి గన్ కల్చర్ పడగవిప్పింది. ఫ్లోరిడా స్టేట్ వర్సిటీలో దుండుగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.