ఆంధ్రప్రదేశ్లో ఈ రైల్వే స్టేషన్కు కేంద్రం రూ.49 కోట్లు మంజూరు
అమృత్ భారత్ స్టేషన్ పథకంతో కేంద్రం రైల్వే స్టేషన్లు అప్గ్రేడ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీలో గూడూరు రైల్వే స్టేషన్ అప్గ్రేడ్ చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ రూ.49కోట్లు మంజూరు చేసింది. తిరుపతి, నెల్లూరు ప్రాంతాల్లో అత్యాధునిక సదుపాయాలు కల్పించనున్నారు.