GST Effect: క్లినిక్ ప్లస్ షాంపూ నుంచి హార్లిక్స్, రెడ్ లేబుల్ టీ పౌడర్ వరకు.. భారీగా తగ్గనున్న ధరలు.. ఎంతంటే?
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ రేట్ల సవరణ సామాన్యుడి జీవితంలో కీలక మార్పులు తీసుకురానుంది. ఈ నిర్ణయం సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ హిందుస్థాన్ యూనిలీవర్ పలు ఉత్పత్తుల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
/rtv/media/media_files/2025/09/14/gst-news-2025-09-14-11-28-45.jpg)
/rtv/media/media_files/2025/09/03/gst-2025-09-03-22-28-46.jpg)