ISRO: నింగిలోకి నేడే జీఎస్ఎల్వీ-ఎఫ్16.. ఇస్రో మరో అద్భుత ప్రయోగం!
నేడు నింగిలోకి ఎస్ఎల్వీ-ఎఫ్16 వెళ్లనుంది. ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం చేపడుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2:10 గంటలకి కైంట్డౌన్ ప్రారంభం కాగా.. నేడు సాయంత్రం 5:40 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్16 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లనుంది.
/rtv/media/media_files/2025/07/30/gslv-f16-2025-07-30-18-38-44.jpg)
/rtv/media/media_files/2025/07/30/isro-2025-07-30-07-05-42.jpg)