Group1 Exam: నేడే తెలంగాణ గ్రూప్-1పై హైకోర్టు తీర్పు
గ్రూప్-1 మూల్యాంకనంలో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని, పరీక్షలను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని కొంతమంది, రద్దు చేయవద్దని కొందరు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అభ్యర్థులు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు ఈ రోజు తీర్పు ఇవ్వనుంది.