Group -1 Rankers’ Parents: మీ పిల్లల భవిష్యత్తుతో ఆడుకోకండి..నోటికాడి ముద్ద ఎత్తగొట్టకండి...ర్యాంకర్ల పేరెంట్స్ కన్నీరు
గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చారు. గ్రూప్-1 పోస్టును రూ. 3 కోట్లకు కొన్నారనే ఆరోపణల్లో నిజం లేదన్నారు. రాజకీయాల కోసం తమ పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దని కోరారు. పిల్లల భవిష్యత్తు నాశనం చేసి మా నోటికాడి ముద్ద ఎత్తగొట్టకండని కోరారు.