Exam Candidates About Group 1 Paper | ఇంత ఈజీగా వస్తుంది అనుకోలే | Telangana | RTV
ఏపీలో 2022 గ్రూప్-1 ర్యాంకులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీడియాలో వెలువడిన కథనాల ఆధారంగా అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కార్ కు సపోర్టుగా పనిచేసిన అధికారులు, నాయకులతోపాటు జగన్ బంధువులంతా టాపర్లుగా నిలవడం చర్చనీయాంశమైంది.
ఆధార్ కార్డులో తండ్రి బదులు భర్త పేరు చేర్చడంతో ఓ గ్రూప్ 1 అభ్యర్థి పరీక్షకు దూరమైంది. అప్లికేషన్ తర్వాత పెళ్లి జరిగిందని, కొత్త ఆధార్ కార్డు అని చెప్పినా అధికారులు అనుమతించలేదు. దీంతో సదరు యువతి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వివరాల కోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి.
తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరుకాబోయే అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక సూచన చేసింది. ఏ4 సైజులో హాల్టికెట్, ఫొటో, పేరు వివరాలన్నీ తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. జూన్ 9న స్క్రీనింగ్ టెస్ట్ జరగనుంది.
TSPSC : గ్రూప్-1 దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసుకునే అవకాశం కల్పించింది టీఎస్పీఎస్సీ. అభ్యర్థులు ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్లను ఎడిట్ చేసుకోవచ్చు. టీఎస్సీఎస్సీ అధికారిక వెబ్ సైట్లో టీఎస్సీఎస్సీ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్ తో లాగిన్ కావాల్సి ఉంటుంది.
ఏపీలో గ్రూప్-1 పరీక్ష రద్దు విషయంలో ఏపీపీఎస్సీకి హైకోర్టులో ఊరట లభించింది. పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ లో ఏపీపీఎస్సీ సవాల్ చేసింది. దీనిపై విచారణ నిర్వహించిన డివిజన్ బెంచ్ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై తాత్కాలిక స్టే విధించింది.
తెలంగాణలో రెండో సారి గ్రూప్-1 పరీక్ష రద్దు అయిన నేపథ్యంలో ఏం చేయానల్న అంశంపై టీఎస్పీఎస్సీ న్యాయ నిపుణలతో చర్చిస్తోంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలన్న నిర్ణయానికి టీఎస్పీఎస్సీ వచ్చినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష రద్దుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ను సవాల్ చేస్తూ టీఎస్పీఎస్సీ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బయోమెట్రిక్ కు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని తెలిపింది. రేపటికి ఈ పిటిషన్ ను వాయిదా వేసింది ధర్మాసనం.
తెలంగాణలో పరీక్షల రద్దు అంశం మళ్లీ తెరమీదకొచ్చింది. రాష్ట్రంలో ఎంతో ప్రతీష్టాత్మకంగా నిర్వహించిన టీఎస్పీఎస్సీ గ్రూప్-1 పరీక్ష మళ్లీ రద్దు అయింది. తాజాగా దీనికి సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.