ఇండియాలో పుట్టి ,పెరిగిన సింగర్‌కు గ్రామీ అవార్డ్
సంగీత రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే గ్రామీ అవార్డ్స్ ప్రదానోత్సవం లాస్ఏంజెలెస్లో జరిగింది. చైన్నైలో పుట్టి పెరిగిన సింగర్ చంద్రికా టాండన్‌కు ఈ అవార్డ్ దక్కింది. ఆమె క్రియేట్ చేసిన త్రివేణి బెస్ట్ న్యూ ఏజ్ యాంబియంట్ ఆర్ చాంట్ ఆల్బమ్‌గా నిలిచింది.