JioTag Go: ఈ జియో ట్రాకర్ తో.. మీ సామాన్లు సేఫ్..!
జియో తాజాగా "జియో ట్యాగ్ గో" GPS ట్రాకర్‌ను లాంచ్ చేసింది, ఇది వస్తువులను ట్రాక్ చేయడానికి గూగుల్ ఫైండ్ మై డివైస్ సపోర్ట్‌తో పనిచేస్తుంది. సంవత్సరం బ్యాటరీ లైఫ్, ప్రపంచవ్యాప్తంగా ట్రాక్ చేసే సామర్థ్యం, Lost Mode వంటి ఫీచర్లతో ఇది అందుబాటులో ఉంది.