New Virus: గుంటూరులో విజృంభిస్తోన్న కొత్త వైరస్.. భారీగా పెరుగుతున్న కేసులు!
ఏపీ గుంటూరులో కొత్త వైరస్ 'గులియన్ బారి సిండ్రోమ్' విజృంభిస్తోంది. 7కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిష్ణబాబు వెల్లడించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పారు.