Assembly : రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాం.. గవర్నర్ తమిళసై సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఉభయ సభలనుద్దేశించి మొదటగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. గత ప్రభుత్వంలో చిన్నభిన్నమైన రాష్ట్ర వ్యవస్థను పునర్నిర్మించే పనిలో ఉన్నామని చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో 6 గ్యారంటీలను నేరవేరుస్తామని ఆమె తెలిపారు.