Telangana : ఈసారి కూడా పాత పింఛన్లే...
తెలంగాణలో ప్రజలకిచ్చే పథకాల్లో ఇంకా మార్పులు చోటు చేసుకోవడం లేదు. ఈనెల కూడా పాత పద్ధతిలోనే ప్రభుత్వ పథకాలను ఇవ్వనున్నారు. అభయహస్తం ఆరు పథకాలు ఇంకా ప్రాసెస్‌లో ఉండడం వలన ఈ నెలలో కూడా పాత పద్ధతిలో పింఛన్లు తదితర పథకాలు ఇవ్వాలని గవర్నమెంట్ నిర్ణయించింది.