AP Pensions: పెన్షన్ దారులకు జగన్ సర్కార్ శుభవార్త.. రూ.3 వేలకు పెంపు!
ఏపీ ప్రభుత్వం పెన్షనర్లకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ జనవరి 1 నుంచి పెన్షన్ ను 3 వేల రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా వాలంటీర్లకు కూడా రూ. 750 జీతం పెంచుతూ వారి జీతాన్నిరూ. 5,750 కి చేసినట్లు వివరించింది.