TG Teachers: గవర్నమెంట్ బడి అంటే గర్వపడేలా చేయాలి.. టీచర్లకు సీఎం రేవంత్ కీలక సూచనలు!
గవర్నమెంట్ బడి అంటే గర్వపడేలా చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ ప్రభుత్వ టీచర్లకు సూచించారు. తెలంగాణ భవిష్యత్తు తమ చేతుల్లోనే ఉందని టీచర్ల ఆత్మీయ సమ్మేళనంలో అన్నారు. విద్యా వ్యవస్థను సమున్నతంగా తీర్చిదిద్దాలని కోరారు.