AP: 'దిశ' ఇక నుంచి ''ఉమెన్ సేఫ్టీ యాప్''!
మహిళల భద్రత కోసం జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దిశ యాప్ పేరును చంద్రబాబు ప్రభుత్వం ఉమెన్ సేఫ్టీ యాప్ గా మార్చింది. ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
మహిళల భద్రత కోసం జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దిశ యాప్ పేరును చంద్రబాబు ప్రభుత్వం ఉమెన్ సేఫ్టీ యాప్ గా మార్చింది. ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
భారతదేశంలోని స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం గూగుల్ ఇటీవల వాలెట్ అప్లికేషన్‌ను విడుదల చేసింది. రివార్డ్‌లు, టిక్కెట్లు, కారు కీలను కూడా నిల్వ చేయడానికి మీరు ఈ ఉచిత అప్లికేషన్‌ను డిజిటల్ హబ్‌గా ఉపయోగించవచ్చు.అయితే దీనిని ఎలా వినియోగించాలో ఇప్పుడు చూద్దాం.
మీ ఫోన్ స్క్రీన్ నల్లగా మారినప్పుడు మీరు ఎప్పుడైనా అలాంటి సమస్యను ఎదుర్కొన్నట్లయితే, మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది అనేక కారణాల వల్ల అది నల్లగా మారవచ్చు.మంచి విషయం ఏమిటంటే దాన్నిమీరే పరిష్కరించవచ్చు
నకిలీ.. మోసపూరిత లోన్ యాప్స్ విషయంలో కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను అనుసరించి.. గూగుల్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న లోన్ యాప్స్ ను తన ప్లే స్టోర్ నుంచి తొలగించిందని ఆమె వివరించారు.
గూగుల్ ప్లే స్టోర్ నుంచి 17 లోన్ యాప్స్ తొలగించారు. ఈ యాప్స్ యూజర్ పర్సనల్ డేటాను చోరీ చేస్తున్నాయని గుర్తించారు. అంతేకాదు, ఇవి లోన్స్ రికవరీ పేరుతో యూజర్స్ పై బెదిరింపులకు పాల్పడుతున్నట్టు గూగుల్ గుర్తించింది. దీంతో ఈ యాప్స్ ను ప్లే స్టోర్ నుంచి తీసేశారు.
మనం ఏదైనా యాప్ డౌన్లోడ్ చేయాలంటే అండ్రాయిడ్ యూజర్లు అయితే గూగుల్ ప్లే స్టోర్.. ఐఫోన్ యూజర్లు అయితే యాపిల్ స్టోర్‌లో మాత్రమే చేసుకోవాలి. దశాబ్ధ కాలంగా ఈ రెండింటి ఆధిపత్యమే కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు వీటి ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు దేశీయ ఫిన్ టెక్ సంస్థ ఫోన్ పే కొత్త ప్లే స్టోర్‌ను తీసుకువచ్చింది.