Google Gemini AI సహాయం తో సైబర్ దాడులకు చెక్ పెట్టనున్న గూగుల్..
సైబర్ స్కామ్‌లకు వ్యతిరేకంగా పోరాటంలో గూగుల్ ముందుకు సాగుతోంది మరియు అందుకే ఈ ముప్పును తగ్గించడంలో సహాయపడే కొత్త AI సాధనాన్ని రూపొందించింది. ప్రమాదకరమైన మాల్వేర్లను డీక్రిప్ట్ చేయడానికి AI సహాయం తీసుకుంటుంది. దాని గురించి వివరంగా ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.