Google: గుట్టుచప్పుడు కాకుండా గూగుల్ మీ ప్రతీ మాట వింటోంది.. ఇలా చెక్ పెట్టిండి!
మీరు ఇతరులతో మాట్లాడిన సంభాషణను ఫోన్లోని గూగుల్ రిసీవ్ చేసుకుంటుంది. గూగుల్ అకౌంట్ సైన్ఇన్ టైంలో తెలియకుండానే మైక్రోఫోన్‌కు పర్మిషన్ ఇస్తారు. దీని వల్ల వర్సనల్ డేటా ఇతరుల చేతికి వెళ్లే ప్రమాదం ఉంది. కొన్ని సెట్టింగ్స్‌తో ఆడియో యాక్సిస్‌ను ఆపొచ్చు.