MARVAADI : తెలంగాణలో ముదురుతున్న మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం
తెలంగాణలో మరో ఉద్యమం పురుడు పోసుకుంటోంది. ఈ విషయమై సోషల్ మీడియాలో గో బ్యాక్ మార్వాడీ అంటూ పెద్దఎత్తున నినాదాలు వినిపిస్తున్నాయి.తెలంగాణలో మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం ముదురుతుంది. సోషల్మీడియాలో విస్తృతంగా మార్వాడీ గో బ్యాక్ పోస్టులు దర్శన మిస్తున్నాయి.