Gold Rates: నేడు మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
మార్కెట్లో బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,770 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,140గా ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.