పెరిగిన పసిడి ధరలు.. నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
మార్కెట్లో నేడు బంగారం ధరలు కాస్త పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,990 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.80,660గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి బంగారం, వెండి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.