బిజినెస్ Gold : ఇక నుంచి 9 క్యారెట్ల బంగారం రూ. 20 వేలే త్వరలో దేశంలో 9 క్యారెట్ల బంగారాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు బంగారు నగల వ్యాపారలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు కేంద్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి.9 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 20 వేల నుంచి రూ. 30 వేల మధ్య ఉండే అవకాశం ఉంది. By Bhavana 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates Today: బంగారం ధరలు మారలేదు.. వెండి ధరల తగ్గుదలకు బ్రేక్.. ఈరోజు ధరలివే! రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఈరోజు నిలకడగా ఉన్నాయి. మార్కెట్ స్టార్ట్ అయ్యేటప్పటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 66,950, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 73,040 గా ఉంది. కేజీ వెండి రేటు ₹ 92,000 గా ఉంది. By KVD Varma 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate Today: బంగారం కాస్త తగ్గింది.. భారీగా దిగొచ్చిన వెండి ధరలు! రెండో రోజూ బంగారం ధరలు కాస్త తగ్గాయి. వెండి ధరలు పడిపోయాయి. మార్కెట్ స్టార్ట్ అయ్యేటప్పటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 66,950, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 73,040 గా ఉంది. కేజీ వెండి రేటు భారీగా తగ్గి ₹ 92,000 గా ఉంది. By KVD Varma 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate Today: బంగారమా మజాకా.. తగ్గింది.. ఎంతంటే! పైకెగసిన వెండి ధరలు!! వరుసగా రెండురోజులుగా మార్పులు లేకుండా ఉన్న బంగారం ధరలు అత్యంత స్వల్పంగా తగ్గుదల నమోదు చేశాయి. మార్కెట్ ప్రారంభ సమయానికి తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 66,940, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 73,00 గా ఉంది. ఇక కేజీ వెండి ₹ 93,500 గా ఉంది. By KVD Varma 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates: రాకెట్ కంటే వేగంగా దూసుకుపోతున్న బంగారం..75వేలకు చేరువలో బంగారం పరుగులు ఎక్కడా ఆగడం లేదు. రాకెట్ కంటే వేగంగా దూసుకుపోతున్నాయి. మొన్నటి వరకు 70వేలు ఉన్న 10 గ్రాముల మేలిమి బంగారం ధర ఈరోజు 75 వేలకు చేరువయ్యింది. By Manogna alamuru 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate : పైపైకే అంటున్న బంగారం..టాప్ లేచిపోతోంది బంగారం ధరలు రాకెట్లా దూసుకుపోతోంది. ఎక్కడా ఆగడం లేదు. రోజురోజుకూ పెరుగుతున్న పసిడి ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. నిన్నటి కంటే ఇవాళ మరింత ఎక్కువ అయ్యాయి బంగారం ధరలు. By Manogna alamuru 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate: భారీగా పెరుగుతున్న గోల్డ్,సిల్వర్ ధరలు! దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. By Durga Rao 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates : ఇంక కొనలేమా..కొండెక్కుతున్న బంగారం ధరలు బంగారం ధరలు మళ్ళీ పరుగులు పెడుతున్నాయి. గత వారం , పది రోజుల్లో 10 గ్రాముల మీద దాదాపు రెండువేలు పెరిగింది.ఈ రోజు హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,605గా ఉంది. By Manogna alamuru 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate Today : కొద్దిగా తగ్గిన బంగారం.. వెండి ధరలు.. ఈరోజు ఎంతున్నాయంటే.. బంగారం ధరలు కాస్త నిదానించాయి. నిన్న పెరిగిన ధరలు ఈరోజు తగ్గాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,500ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,730ల వద్దకు చేరాయి. ఇక వెండి ధర కేజీకి 700 తగ్గి రూ.76,500 వద్ద ఉంది. By KVD Varma 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn