Gold Rates Today : రూ. 1800 తగ్గిన బంగారం... తులం ఇప్పుడెంతంటే?
2025 మే 12వ తేదీ సోమవారం రోజున 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1650 తగ్గి రూ. 88 వేల 800గా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1800 తగ్గి రూ. 96 వేల 800గా ఉంది. దేశ వ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
/rtv/media/media_files/2025/05/16/5ZtlSQMySrtGi06wbyrA.jpg)
/rtv/media/media_files/2025/05/12/VdwJ1EMQK3eBcLvsDH8j.jpg)
/rtv/media/media_files/2025/01/16/tkU7K6KrfTpiBGfaPeJ2.jpg)