Ram Charan Peddi Look: 'పుష్ప'కు మించి రామ్ చరణ్ 'పెద్ది' లుక్స్.. గ్లోబల్ స్టార్ ఊరమాస్..!
రామ్ చరణ్ 'పెద్ది' లో తన కొత్త మేకోవర్ కోసం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షార్ట్ వీడియో, మూవీ పోస్టర్లలో పొడవడి జుట్టు, ముదురు గడ్డంతో చరణ్ లుక్ కనిపంచగా.. ఇప్పుడు మరో కొత్త లుక్ కోసం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/04/12/UECUhFpdZw1aefUFoFcO.jpg)
/rtv/media/media_files/2025/08/19/ram-charan-peddi-look-2025-08-19-19-58-11.jpg)
/rtv/media/media_files/2025/01/04/Ff4B0mRENfua3D7Iyzbu.jpg)