Relationship : మీ భాగస్వామి అబద్ధం చెబితే ఎలా గుర్తించవచ్చు? ఇవి తెలుసుకోండి!
మీ భాగస్వామి ఎలాంటి కారణం లేకుండా నిరంతరం అబద్ధం చెబుతుంటే జాగ్రత్త పడాలి. అబద్ధం చెప్పినప్పుడు చాలా మంది వాయిస్ మారిపోతుంది. మీ భాగస్వామి బాడీ లాంగ్వేజ్ లో ఏదైనా మార్పు కనిపిస్తే అతను ఏదో దాచిపెడుతున్నాడని అర్థం. ఒక వ్యక్తి అబద్ధం చెప్పే వ్యక్తి ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మారవచ్చు