Burger Murder : పాకిస్థాన్(Pakistan) లోని కరాచీ లో ఓ యువకుడు తన గర్ల్ ఫ్రెండ్(Girl Friend) బర్గర్(Burger) తిన్నందుకు ఏకంగా తన స్నేహితుడిని హత్య చేశాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ బాధితుడు మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
పూర్తిగా చదవండి..Burger : గర్లఫ్రెండ్ బర్గర్ తిన్నాడు.. బాయ్ ఫ్రెండ్ చేతిలో చచ్చాడు!
పాకిస్థాన్లోని కరాచీలో దారుణ హత్య జరిగింది. తన గర్ల్ ఫ్రెండ్ బర్గర్ తిన్నందుకు ఓ యువకుడు తోటి స్నేహితుడిని దారుణంగా తుపాకీతో కాల్చి చంపాడు. అసలేం జరిగిందంటే?
Translate this News: