Franz Beckenbauer: ఫుట్ బాల్ ప్రపంచంలో తీరని విషాదం.. ఫ్రాంజ్ బెకెన్‌బౌర్ కన్నుమూత..!!
ఫుట్ బాల్ ప్రపంచంలో తీరని విషాదం నెలకొంది. జర్మనీకి ప్రపంచకప్ అందించిన గొప్ప ఫుట్‌బాల్ ప్లేయర్ ఫ్రాంజ్ బెకెన్‌బౌర్ కన్నుమూశారు. అతను ఆటగాడిగా, కోచ్‌గా ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు.78 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు.