Economic Survey: వృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ.. 2025-26 GDP గ్రోత్ రేట్ ఎంతంటే..?
ఆర్థిక శాఖమంత్రి నిర్మాలా సితారామన్ పార్లమెంట్లో వచ్చే ఆర్థిక సంవత్సరం ఆర్థిక సర్వేని విడుదల చేశారు. రానున్న ఫైనాన్షియల్ ఈయరకు భారత్ జీడీపీ గ్రోత్ రేట్ 6.3 నుంచి 6.8 శాతం మధ్య వృద్ధి చెందుతుందని సర్వేలో అంచనా వేశారు. శనివారం బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.