World Press Photo of the Year: అవార్డ్ గెలుచుకున్న ఫొటో చూస్తే కన్నీళ్లు ఆగవు!
గాజా యుద్ధం ముగిల్చిన విషాదాన్ని వివరించే ఓ ఫొటోకు వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డు దక్కింది. పేలుడు కారణంగా మహమూద్ అజ్జౌర్ అనే తొమ్మిదేళ్ల కుర్రాడు రెండు చేతులు కోల్పోయాడు. అతని ఫొటోను న్యూయార్క్ టైమ్లో పని చేస్తున్న సమర్ అబూ తీశారు.