Sportగంభీర్ పచ్చి మోసగాడు.. రెచ్చిపోయిన మనోజ్ తివారీ గౌతమ్ గంభీర్ పై మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కీలక కామెంట్స్ చేశాడు. గంభీర్ పచ్చి మోసగాడంటూ ఆరోపించారు. గంభీర్ చెప్పిన వాటినే పాటించడని విమర్శించారు. గంభీర్, రోహిత్ ల మధ్య సమన్వయం బాగాలేదని అభిప్రాయపడ్డాడు. దీంతో జట్టు వాతావరణం చెడిందన్నాడు. By Krishna 09 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్Gautam Gambhir: నేను చెప్పినట్లే ఆడాలి.. టీమిండియా కోచ్ కీలక ఆదేశాలు టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ క్రికెటర్లకు కీలక ఆదేశాలు చేశారట. ఇన్ని రోజులు నచ్చినట్లు ఆడారు.. కానీ ఇకపై తాను చెప్పినట్లే ఆడాలని స్పష్టం చేశారు. ఎవరు ఏ ప్లేస్లో బరిలోకి దిగాలనేది తానే నిర్ణయిస్తానని దాని బట్టే ఆడాలని చెప్పినట్లు తెలుస్తోంది. By Kusuma 02 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguHardik Pandya: హార్దిక్ పాండ్యాకు గంభీర్ షాక్.. T20 కెప్టెన్సీ కి నో ఛాన్స్! టీమిండియా కోచ్ గా బాధ్యతలు తీసుకున్న తరువాత గంభీర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. శ్రీలంక పర్యటనలో T20 జట్టుకు హార్దిక్ పాండ్యాను కాకుండా వేరేవారిని కెప్టెన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారు. ఈమేరకు ఇప్పటికే హార్దిక్ పాండ్యాకు సమాచారం ఇచ్చారని చెబుతున్నారు. By KVD Varma 17 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguGambhir: ఇక నుంచి భారత జట్టు ఎంపిక ఇలా..గంభీర్! గంభీర్ భారత ప్రధాన కోచ్ గా ఎంపికైనప్పటి నుంచి గతంలో అతను మాట్లాడిన మాటలు క్రికెట్ అభిమానుల్లో చర్చలకు దారి తీసింది.సీనియర్లకు కాకుండా IPL లో రాణించిన వారిని భారత జట్టులోకి తీసుకోవాలని చాలా సార్లు గంభీర్ విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఇదే ఇంటర్నెట్ లో ట్రెండింగ్ అవుతుంది. By Durga Rao 10 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn