Gastric: పప్పు ధాన్యాలు తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు తప్పవా?
పప్పు ధాన్యాలు వండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే గొప్ప ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. చిక్కుళ్ళు, సోయా బీన్స్, పప్పులు తింటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గాయని, గుండె జబ్బులు, అజీర్ణం, గ్యాస్ట్రిక్ సమస్యలు గణనీయంగా తగ్గాయని పరిశోధనలో తేలింది.