Garba Dance: నవరాత్రుల స్పెషల్.. గర్బా డ్యాన్స్‌తో ఆరోగ్య ప్రయోజనాలు
గర్బా అనేది భారతదేశ సాంప్రదాయ నృత్యం. ప్రత్యేకంగా నవరాత్రుల సందర్భంగా గర్బా డ్యాన్స్ చేస్తుంటారు. ఈ డ్యాన్స్ శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు ఒత్తిడి తగ్గించి ఫిట్‌గా ఉంచుతుంది. గర్బా అనేది శరీరంలోని ప్రతి భాగం సక్రియం చేయబడే ఒక నృత్యం.