Chardham Yatra : చార్ధామ్ యాత్రకు 150 దేశాల నుంచి రిజిస్ట్రేషన్లు...ఇప్పటికే 28 లక్షల మంది...
భారతదేశంలోని నాలుగు సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, ద్వారక, పూరీ, రామేశ్వరం లను కలిపి పిలిచే చార్ ధామ్ యాత్రకు భారీ స్పందన వస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 28లక్షల మంది యాత్రకోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 150కిపైగా దేశాలకు చెందినవారున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Chardham-Yatra-2024.jpg)
/rtv/media/media_files/2025/03/27/ozwLhGG0dw8qiuXLGy68.jpg)