24గంటలు అదే పని తల్లి వద్దు అనగానే..! | Vizag Son & Mother Case Update | Online Game | RTV
ప్రపంచంలో అందరినీ చైనా ఓ కంట కనిపెడుతోంది. ఇంటర్నెట్ వాడుతున్న అందరిపైనా తన నిఘా దృష్టిని పెట్టింది. దీని కోసం టిక్ టాక్‌తో బోలెడు గ్లోబల్ యాప్‌లను, గేమ్‌లను ఉపయోగిస్తోందని చెబుతోంది ఆస్ట్రేలియా. దీని మీద ఒక నివేదిక రిలీజ్ చేసింది.
ఇంటర్నెట్ను అతిగా ఉపయోగించడం వల్ల పిల్లలకు అనేక మానసిక, శారీరక సమస్యలు వస్తాయి. కుటుంబ సంబంధాలపై ఇది నెగిటివ్‌గా ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లలతో తల్లిదండ్రులు సమయం గడపాలి. వారితో కలిసి ఆడాలి. ఆన్లైన్ గేమ్స్ కాకుండా అవుట్డోర్ స్పోర్ట్స్‌పై ఫోకస్ పెంచేలా చేయాలి.
ఆసియా క్రీడల్లో మొదటి క్వార్టర్ ఫైనల్స్ లో భారత జట్టు నేపాల్ మీద అదరగొట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఇండియా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ సెంచరీతో చెలరేగిపోయాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు.
ఆసియా క్రీడల్లో భాగంగా జరుగుతున్న ఈవెంట్స్‌లో మహిళలు సత్తా చాటుతున్నారు. 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో భారత షూటర్లు స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా.. 50మీ 3 పొజిషన్ ఈవెంట్లో మరో టీమ్ రజతాన్ని సాధించింది.