Ap Crime : మూడు ముక్కలాటలో మునిగి తేలుతుండగా..సడెన్ షాక్
ఏపీలో మట్కా సింగిల్ నంబర్ మూడు ముక్కలాట, ఆన్ లైన్ గేమ్స్ పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రెక్కీ నిర్వహించిన పోలీసులు జూదగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. నగదుతో పాటు జూదానికి వినియోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
/rtv/media/media_files/2025/11/12/ap-police-2025-11-12-11-38-11.jpg)
/rtv/media/media_files/2025/04/19/Bnj7ntub8dijR2boahVM.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/pak-board-jpg.webp)