Visakhapatnam : గాజువాకలో భారీ అగ్ని ప్రమాదం..
విశాఖపట్నం గాజువాకలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ ఉన్న ఆకాష్ బైజూస్ విద్యా సంస్థలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయి. మొదట్లో చిన్నగా మొదలైన మంటలు క్రమంగా పెద్దవి అయ్యాయి.
విశాఖపట్నం గాజువాకలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ ఉన్న ఆకాష్ బైజూస్ విద్యా సంస్థలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయి. మొదట్లో చిన్నగా మొదలైన మంటలు క్రమంగా పెద్దవి అయ్యాయి.
పవన్ కళ్యాణ్, లోకేష్ పై బిసీ అస్త్రాలను ప్రయోగిస్తోంది వైసీపీ. గాజువాకలో యాదవ సామాజిక వర్గానికి చెందిన వరికూటి రామచంద్రరావును..మంగళగిరి లో పద్మశాలీ వర్గానికి చెందిన గంజి చిరంజీవిని ఇన్ఛార్జ్లుగా నియమించారు.
ఏపీలో అధికార వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. పార్టీకి ఆళ్ల రామకృష్ణరెడ్డి రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే గాజువాకలో మరో వికెట్ పడింది. గాజువాక వైసీపీ ఎమ్మెల్యే నాగిరెడ్డి తనయుడు దేవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు.
గంగవరం పోర్టును జగన్ అమ్మేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటు విమర్శలు చేశారు. దోపిడీ చేసే వ్యక్తి జగన్కు 151 అసెంబ్లీ, 22 ఎంపీలను ఇచ్చారని.. తాను ఓడిపోయినా.. ఇంత ఘనంగా అదరిస్తారా అనిపించిందన్నారు. అన్యాయం జరుగుతున్నపుడు తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు.