ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఎవరు ఎప్పుడు రాజీనామా చేస్తారో.. ఎందుకు చేస్తున్నారో తెలియని పరిస్థితి దాపరించింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి రాజీనామా మరవకముందే విశాఖ గాజువాక(Gajuwaka)లో అధికార వైసీపీకి మరో షాక్ తగిలింది.
పూర్తిగా చదవండి..BREAKING: వైసీపీకి షాక్ మీద షాక్.. వైసీపీ ఎమ్మెల్యే తనయుడు రాజీనామా!
ఏపీలో అధికార వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. పార్టీకి ఆళ్ల రామకృష్ణరెడ్డి రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే గాజువాకలో మరో వికెట్ పడింది. గాజువాక వైసీపీ ఎమ్మెల్యే నాగిరెడ్డి తనయుడు దేవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు.
Translate this News: