మాజీ ఎమ్మెల్యే అనుచరుల అత్యుత్సాహం.. ఆగిపోయిన ఐపీఎస్ పెళ్లి
కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కుమార్తె వివాహంలో పార్టీ జెండాలతో అనుచరులు హంగామా చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన పెళ్లి కొడుకుపెళ్లిని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించాడు. తెలంగాణలోని గద్వాల జిల్లాలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..