Smita Sabharwal : నన్ను ఒక్కదాన్నే టార్గెట్ చేస్తున్నారా... రేవంత్ సర్కార్ పై తిరగబడ్డ స్మితా సభర్వాల్!
గచ్చిబౌలి పోలీసుల నోటీసులపై ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ స్పందించారు. పోలీసులకు పూర్తిగా సహకరించినట్లు చెప్పారు. తాను రీ పోస్టు చేసినట్లే 2వేల మంది చేశారని వాళ్లందరిపైనా ఇలాంటి చర్య తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు.