Fridge Water: ఫ్రిజ్ వాటర్ తాగుతున్నారా.. ఒక్క క్షణం ఆలోచించండి
వేడిలో చల్లటి నీరు తాగితే ఉపశమనం కలిగించేలా అనిపిస్తుంది. వేసవిలో ఫ్రిజ్ నుంచి తీసిన చల్లటి నీరు తాగితే అనేక ఆనారోగ్య సమస్యలు వస్తాయి. ఫ్రిజ్లో నీరు తాగితే జీవక్రియను మందగించటంతోపాటు జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయదు. పోషకాలు గ్రహించడంలో ఆటంకం కలుగుతుంది.