Rafael Nadal : ఛాంపియన్‌కు జ్వెరెవ్ షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఫస్ట్ రౌండ్లోనే నాదల్ ఔట్!
టెన్నిస్ స్టార్ ప్లేయర్ రఫెల్ నదాల్‌కు ఊహించని పరాభవం ఎదురైంది. ఫ్రెంచ్ ఓపెన్ 2024 టోర్నీ మెన్స్ సింగిల్స్‌లో జర్మనీ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ చేతిలో ఓటమిపాలయ్యాడు. దీంతో నాదల్ తొలి రౌండ్లోనే టోర్నీ నుంచి నిష్ర్కమించాడు.
/rtv/media/media_files/2025/10/28/best-business-idea-2025-10-28-11-01-38.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-27T234627.495.jpg)