Free Trade Agreement: భారత్, బ్రిటన్ దేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందం
ఇండియా, భారత్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ విషయాన్ని ప్రధాని మోదీ మంగళవారం ఎక్స్ ద్వారా తెలిపారు. భారతదేశం, UK డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్‌తో పాటు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్నిచేసుకున్నాయని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.