Free Gas Cylinder: ఫ్రీ గ్యాస్ సిలిండర్.. అప్లై చేసుకోవడానికి రెండు రోజులు మాత్రమే సమయం.. చివరి తేదీ ఎప్పుడంటే?
ఏపీ ప్రభుత్వం రెండవ విడత ఉచిత గ్యాస్ సిలిండర్ అప్లై చేసుకోవడానికి జులై 31 చివరి తేదీ. ఇందులోగా లబ్ధిదారులు అప్లై చేసుకోవాలి. ఒక్కసారి గడువు పూర్తి అయిన తర్వాత రెండో విడత సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు.