Free Gas Cylinder: ఫ్రీ సిలిండర్ మరో 5 రోజులే.. వెంటనే బుక్ చేసుకోండి.. ఏపీ సర్కార్ కీలక ప్రకటన!
దీపం-2 పథకంలో భాగంగా తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ మార్చి 31 వరకే అవకాశం ఉందని ఇప్పటివరకు పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలని ఆహార పౌరసరఫరాల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. ప్రతి ఆడబిడ్డకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలెండర్లు ఇస్తామన్నారు.
/rtv/media/media_files/2024/10/27/NlPiKgknkYtW4rQUV7wR.jpg)
/rtv/media/media_files/2025/03/26/rDF6zm1CyJt5TcOcyg6X.jpg)
/rtv/media/media_library/vi/jAnQC7AlWck/hq2.jpg)