Hyd News: హైదరాబాద్ లో కేవలం రూ.1కే ఫుల్ మీల్స్.. ఎక్కడో తెలుసా?
సికింద్రాబాద్ ఏరియాలో మనోహర్ టాకీస్ సమీపంలో ఉండే.. కరుణ కిచెన్... ఒక్క ఆశ పేరుతో అన్నర్థుల ఆకలి తీరుస్తోంది.పేరుకి తగినట్లుగానే భోజన ప్రియులపై కరుణ చూపిస్తుంది. నిజానికి ఇదో స్వచ్ఛంద సంస్థ. ఎలాంటి వారికైనా ఇక్కడ ఒక్క రూపాయికే కడుపునిండా భోజనం లభిస్తుంది.
/rtv/media/media_files/2025/10/04/misconduct-in-food-distribution-program-2025-10-04-17-49-44.jpg)
/rtv/media/media_files/2025/03/21/VoBxukRa1G241sqh0SLX.jpg)
/rtv/media/media_files/2025/01/21/eoEKfUeEy0Duxa0redHs.jpg)