Messi: వామ్మో.. మెస్సీ ఎడమ కాలుకు వేల కోట్ల ఇన్సురెన్స్.. భారత్లో మ్యాచ్ ఆడకపోవడానికి కారణం అదే !
38 ఏళ్ల మెస్సీ ఎడమ కాలికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. దీని విలువ ఏకంగా 900 మిలియన్ డాలర్లు అంటే 7 వేల 600 కోట్ల రూపాయలు. అత్యంత ఖరీదైన అథ్లెట్ బీమా పాలసీలలో ఇది ఒకటి.
/rtv/media/media_files/2025/12/17/anant-ambani-gifts-messi-2025-12-17-13-25-21.jpg)
/rtv/media/media_files/2025/12/15/messi-2025-12-15-16-33-33.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Franz-Beckenbauer-jpg.webp)