Naked Football Match: వ్యవస్థపై కోపం వచ్చి బట్టలు లేకుండా ఫుట్ బాల్ మ్యాచ్.. ఫోటోలు వైరల్!
వ్యవస్థలపై కోపం అందరికీ వస్తుంది. నిరసన చెప్పడమూ సహజమే. అయితే, జర్మనీలో ఒక ఫుట్ బాల్ టీమ్ తమ నిరసనను వెరైటీగా తెలిపింది. బట్టలు ఉన్నవారితో.. బట్టలు లేకుండా ఫుట్ బాల్ మ్యాచ్ ఆడింది. ఇప్పుడు ఈ మ్యాచ్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2025/03/07/paW7QKI4xFXge17NKDai.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Nacked-Football-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/1-1-4.webp)