ఇలా తింటున్నారేంట్రా బాబు.. ప్రతి సెకన్‌కు 2 బిర్యానీలు ఆర్డర్
ప్రతి సెకన్‌కు 2 బిర్యానీలు స్విగ్గిలో ఆర్డర్ అవుతున్నట్లు ఆ కంపెనీ 2024 యానువల్ రిపోర్ట్‌లో వెల్లడించింది. బుక్కైయిన ఆర్డర్స్ కోసం డెలివరీ బాయ్స్ 1.96 బిలియన్ కి. మీటర్లు ప్రయాణించారట. ఈ ఏడాది 215 మిలియన్ ఆర్డర్స్ వచ్చాయని స్విగ్గి యాప్ తెలిపింది.