BRIDGE COLLAPSE Viral Video: నిర్మాణంలోనే పేకమేడలా కుప్పకూలిన భారీ వంతెన.. వీడియో వైరల్
దక్షిణ కొరియాలో నిర్మాణంలో ఉన్న భారీ వంతెన కూలిన వీడియో వైరల్గా మారింది. ఫిబ్రవరి 25న చియోనాన్ సిటీలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందగా.. పలువురికి గాయాలైయ్యాయి. శిథిలాల కింద్ర 10 మంది చిక్కుకోగా.. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
/rtv/media/media_files/2025/11/13/fotojet-92-2025-11-13-21-04-38.jpg)
/rtv/media/media_files/2025/02/26/PyG2hXsdvti9zwOY6McS.jpg)
/rtv/media/media_library/vi/NQ6Kp4wK_IY/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Untitled-design-21.png)