AC Stopped In Space Jet : ఢిల్లీ (Delhi) నుంచి బిహార్ (Bihar) లోని దర్భంగాకి ప్రయాణించిన స్పైస్‌జెట్ విమానంలో ఎయిర్ కిండిషనర్ (AC) పనిచేయలేదు. దాదాపు గంటకు పైగా ఏసీ పనిచేయకపోవడంతో అందులో ఉన్న ప్రయాణికులు ఉక్కపోతకు గురయ్యారు. వేడిగాలుల ప్రభావానికి అసవస్థలు పడ్డారు. ఉక్కపోతకు భరించలేక గాలి కోసం హ్యాండ్ కర్చిఫ్లు, పాంప్లెట్లతో ఊపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
పూర్తిగా చదవండి..Watch Video : విమానంలో ఆగిపోయిన ఏసీ.. ఉక్కపోతతో అల్లాడిన ప్రయాణికులు
ఢిల్లీ నుంచి బిహార్‌లోని దర్భంగాకి ప్రయాణించిన స్పైస్‌జెట్ విమానంలో ఎయిర్ కిండిషనర్ (AC) పనిచేయలేదు. దాదాపు గంటకు పైగా ఏసీ పనిచేయకపోవడంతో అందులో ఉన్న ప్రయాణికులు ఉక్కపోతకు గురయ్యారు.
Translate this News: